భారత రైల్వే అరుదైన ఘనత.. దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్..!
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన అంజి ఖాడ్‌పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో...