వరంగల్: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఘన స్వాగతం పలికారు. మొక్కను అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
రవాణా, ఆర్&బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎంఓ కార్యదర్శి కె. మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి డా. గౌరవ్ ఉప్పల్ ఆసుపత్రి ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
