ప్రైవేటు బడులు, కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు కళ్లెం పడేనా..?
ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించడం, నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.*మంత్రి శ్రీధర్‌బాబు*రాష్ట్రంలో బీటెక్ కంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ ఫీజు ...