జర్నలిస్టులపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలే వాళ్ళ గొంతుకై గర్జించాలె,జర్నలిస్టులే వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలబడాలె,అదృష్టం కలిసొచ్చి వారు ముఖ్యమంత్రులు అయ్యాక అదే జర్నలిస్టులను క్రిమినల్స్ అనీ, బట్టలూడదీసి కొడతామని ...