ఆపరేషన్ స్మైల్ -XI బృందం దాడులలో 43 మంది బాల కార్మికులకు విముక్తి-జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు..!
జోగులాంబ గద్వాల జిల్లా: జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 బాలకార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించి, ...