Tag: #jagitial

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

జగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను ...

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు. 5 గురు నిందుతుల అరెస్ట్, పరారులో మరొక నిందితుడు.

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ...

కుంభమేళాలో నలుగురు మిస్సింగ్..!

కుంభమేళాలో నలుగురు మిస్సింగ్..!

జగిత్యల్ జిల్లా: ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పలువురుతప్పిపోయిన నలుగురు మహిళలు 55 సంవత్సరాల పై వారేఒకే కుటుంబానికి చెందిన నలుగురుఆందోళనలో కుటుంబ సభ్యులుతప్పిపోయిన వారిలో విద్యానగర్ కు ...

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన మెట్ పల్లి CI నిరంజన్ రెడ్డి..!

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన మెట్ పల్లి CI నిరంజన్ రెడ్డి..!

జగిత్యాల జిల్లా: విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు., పోలీస్‌ శాఖలో విశేషమైన ...

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజోత్సవం..!

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజోత్సవం..!

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో భరతమాత పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ ప్రముఖ్ సురేందర్ ...

ఘనంగా ఓటర్ ఐడి దినోత్సవం..!

ఘనంగా ఓటర్ ఐడి దినోత్సవం..!

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం, కిష్టంపేట్ గ్రామంలో ఓటర్ ఐడి దినోత్సవం పాఠశాల విద్యార్థులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో అంగన్వాడీ టీచర్లు మ్యకల దివ్య, మ్యకాల ...

మరోసారి మానవత్వం చాటుకున్న జగిత్యాల ఆటో డ్రైవర్ సలీమ్..!

మరోసారి మానవత్వం చాటుకున్న జగిత్యాల ఆటో డ్రైవర్ సలీమ్..!

జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ చేతుల మీదుగా బాధితులకు పోగొట్టుకున్న ఫోన్ అందజేత.. జగిత్యాల జిల్లా: జగిత్యాల కొత్త బస్టాండ్ లో రోజు ఆటో నడుపుతూ తమ వృత్తిని ...

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు..!

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు..!

పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు. దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు.గ్రామ సభలలో పెట్టే ...

పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు…!

పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు…!

స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం. జగిత్యాల జిల్లా:-విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ...

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి...... జగిత్యాల జిల్లా :-పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ...

Page 2 of 11 1 2 3 11