నా క్యారెక్టర్ అలాంటిది కాదు – అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ : అల్లు అర్జున్..!
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందించారు. అవన్నీ తన క్యారెక్టర్ కించపరిచేలా ఉన్నాయని.. వ్యక్తిత్వ హననం చేసేలా ...