బాత్రూంలో వీడియోల చిత్రీకరణ ఇష్యూ… సీఎంఆర్ కాలేజీకి మూడు రోజులు సెలవు..!
ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పన్నెండు సెల్‌ఫోన్లు స్వాధీనం… వేలిముద్రల సేకరణ. కాలేజీకి వచ్చి సమాచారం సేకరించిన మహిళా కమిషన్ కార్యదర్శి. హైదరాబాద్: మేడ్చల్ ...