ఐస్‌క్రీమ్, కుల్ఫీలో గంజాయిని కలిపి విక్రయం… హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్..!
హైదరాబాద్: లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో ...