53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది… మా నగలు మాకిచ్చేయండి,గాలి జనార్ధన్ పిటిషన్ కొట్టివేత..!
హైదారాబాద్: ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో ...