వరంగల్: తేది. 11.07.2024 ఓకే బస్లో పరిమితికి మించి అరవై మంది పాఠశాల విద్యార్దులను తీసుకెళ్తున్న SR హై స్కూల్ పోచమైదాన్, యజమాన్యం పై క్రిమినల్ కేసు పెట్టి స్కూల్ బస్సును సీజ్ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని జిల్లా వరంగల్ DTO గారిని మరియూ DEO గారిని డిమాండ్ చేస్తున్నాము ( శ్రీ గణిపాక ప్రదీప్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు ) మాదిగ విద్యార్థి యూనియన్.
Our Telangana Citizen Reporter
Md. Sharuf