వరుసగా రెండోసారి రాష్ట్ర డి.జి.పి. చేతులు మీదుగా డి.జి.పి.డిస్క్ అవార్డు స్వీకరించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.
ఎస్,టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం, నగరంలో వివిధ వి.వి.ఐ.పి./వి.ఐ.పి. కార్యక్రమాలు, దసరా, దీపావళి బందోబస్తులు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు,...