మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం! మృతులు హైదరాబాద్ చెందినవారీగా గుర్తింపు..!
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగు తోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల మినీ బస్సు, ఓ ట్రక్కును మంగళవారం ఉదయం ఢీకొట్టింది....