అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి నుండి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను రోలర్ తో ద్వసం చేసిన పోలీసులు ఆరు లక్షల విలువ చేసే 2019.57 లీటర్ల మద్యం సీసాలు ధ్వంసo.
జగిత్యాల: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల గారి ఆదేశాల మేరకు ధర్మపురి సర్కిల్ పరిధిలో ఉన్న ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, పోలీస్...