తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత కల్పించండి: మంత్రి కొండ సురేఖ..!
నంద్యాల జిల్లా: డిసెంబర్ 27తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతిం చాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ...





