మెట్ పెల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్..!
జగిత్యాల జిల్లా: మెట్ పెల్లి ఆర్డిఓ కార్యాలయంని తనిఖీ చేసి ఉద్యోగులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా...