కోరుట్ల లో ఘోర రోడ్డు ప్రమాదం…కారు, ద్విచక్ర వాహనం డీ కొని వ్యక్తి మృతి…ప్రమాదంలో రెండు ముక్కలైన ద్విచక్ర వాహనం..!
జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్ల...