కేసు పెట్టి రిమాండ్ చేయండి.. కోర్టులోనే చూసుకుంటా.. భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్..?
హైదరాబాద్ సిటీ : ''అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా''.....





