పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం..ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్ మృతి..!
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్ శ్రీనివాస్ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు...





