హైదరాబాద్: DSC -2008 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈనెల 3 న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం. ఈనెల 17 లోపు 1382 మంది DSC -2008 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు. నియామక ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభమైందన్న అడ్వకేట్ జనరల్సం. తృప్తి చెందని హైకోర్టు ధర్మాసనం.. విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం..
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.