హైదరాబాద్: రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఎగసిపడుతున్న మంటలు.మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అంచనాహైదరాబాద్ ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ రిలయన్స్...
Read moreఖమ్మం: అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల.మార్కెట్ యార్డ్ షెడ్ లో పత్తి బస్తాలు దగ్గమయ్యాయి. 400కు పైగా బస్తాలు...
Read moreబీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ఢిల్లీలో ప్రత్యక్షం...
Read moreఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ చాలా దూకుడుగా ఉంది. కేటీఆర్ ను విచారణకు పిలిచి ఆయనపై లోపల ప్రశ్నల వర్షం కురిపిస్తూండగానే కేసులో కీలకంగాఉన్న ఏస్...
Read moreహైదరాబాద్: డబ్బుల కోసం ఎంతటి దానికైనా తెగిస్తున్నారు దొంగలు.. ఇంతకుముందు ఇళ్లలోకి చొరబడి దొంగత నాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకుని...
Read moreహైదరాబాద్: KPHB కంచుకోట టిఫిన్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్...
Read moreయాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుండి...
Read moreఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్: కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో చలితీవ్రతతో 11 మంది చనిపోయారని...
Read moreఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది....
Read moreగత వారం విడుదలైన గేమ్ చెంజర్ సినిమా గురించి తెలంగాణ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు సినిమా థియేటర్ల వద్ద సినిమా...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.