ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది....
Read moreగత వారం విడుదలైన గేమ్ చెంజర్ సినిమా గురించి తెలంగాణ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు సినిమా థియేటర్ల వద్ద సినిమా...
Read moreగజ్వేల్/మర్కుక్, ముషీరాబాద్/కవాడిగూడ, ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు....
Read moreవిశాఖపట్నం : విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు...
Read moreజోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.... * ఎస్సై కళ్యాణ్ కుమార్ బృందం...
Read moreRBIఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలకు పైగా, 6,700 కోట్ల రూపాయల నోట్లు ఇంకా వాపసు కాలేదని RBI తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ...
Read moreనిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు...
Read moreసూర్యాపేట జిల్లా: రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు...
Read moreరాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను...
Read moreజగిత్యాల జిల్లా:- ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతరం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు., ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.