మల్లన్నపేట జాతర విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీసు యంత్రాంగాన్ని కలిసిన ఆలయ కమిటీ..!
జగిత్యాల జిల్లా: గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...