కొండపోచమ్మ జలాశయంలో ఐదుగురు యువకుల దుర్మరణం, మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు..!
గజ్వేల్/మర్కుక్, ముషీరాబాద్/కవాడిగూడ, ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు....