వరంగల్: హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుండి బదిలీపై వచ్చి, మామునూరు TGSP 4వ బెటాలియన్ అదనపు కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన సి. వంశీ మోహన్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (IPS)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
