హనుమకొండ: భారీ వర్షంలో NH-563 పై నేలకూలిన చెట్టుతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే హసన్ పర్తి CI ఏ. మహేందర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గణేష్ నిమజ్జన బందోబస్తులో ఉన్నప్పటికీ, వర్షాన్ని లెక్కచేయకుండా స్వయంగా చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. వారి సేవలకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
