జగిత్యాల జిల్లా :-జగిత్యాల పట్టణ ఎస్ ఐ లు గా నూతనంగా భాద్యతలు చేపట్టిన S.I కుమారస్వామి,S.I .సుప్రియ గార్లు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. Naveen Kumar.