- తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- దీంతో పోలీసులు వంశీ, నాగరాజు అనే ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు.
- డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa