ములుగు జిల్లా:
- ఎదుటలొంగిపోవడం జరిగినది.
- లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు:
- మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల మీలేషియా కామెండర్ సభ్యుడు)
- మడకం ఇడ్మి @ హిడ్మే D/o. ఊర, 23 సం, R/O. ఊడ్డమల్ల గ్రామం, బీజపూర్
- పోడియం కోస @ కోసయ్య S/o మాస, 32 సం, R/O. ఉడుత మల్ల గ్రామం, బీజాపూర్
- 4 సోడి జోగి D/o సన్నాయ్య, 21 yrs సం, R/0, ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా
- కుంజం ఐతే D/o దేవ 20 సం, R/O. ఉడతమల్ల గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా
- సోడి బుద్ర S/o లింగ, 32 సం,R/O. ఉడతమల్ల గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా 07. కుంజం కోస S/o deva, 31 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా
- 08, పొడియం ఐతే D/o దేవ, 18 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా
- కుంజం కోస S/o హుగా, 31 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా.
ములుగు జిల్లా పోలీసులు గత నెలల చేపట్టిన చేయూత కార్యక్రమంలో ద్వారా జిల్లా ఎస్పీ శబరిష్ ఐపీఎస్ గారు కుటుంబ సభ్యుల తోటి నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుల ఎదుట లొంగిపోవడం వలన కలిగే ప్రయోజనాలు తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ది పొందాలని కుటుంబ సభ్యులు కలిసి జీవనం గడపాలని తెలియజేయడం జరిగింది లొంగిపోయి సాధారణ జీవనం గడపాలని పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని లేక స్వయంగా గాని వారి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గాని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి ములుగు జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కృషి చేస్తాము అని తెలిపారు.
మహేష్ గీతే ఐపీఎస్ ఓ ఎస్ డి ములుగు
పాల్గొన్న అధికారులు
1) శివం ఉపాధ్యాయ ఐపిఎస్ ఏఎస్పీ ఎటూర్ నగరం
2) సతీష్ కుమార్ C/39 BN CRPF అసిస్టెంట్ కమాండెంట్
3) శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏటూరు నగరం
4) టీ. వీ. ఆర్ సూరి ఎస్ఐ మంగపేట
5) తాజుద్దీన్ ఎస్ఐ ఏటూరు నగరం
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.