మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్గి.రిజన గురుకుల పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో వచ్చిన పురుగులు. పురుగుల జీరా రైస్ తిని 6వ తరగతి చదువుతున్న అలావత్ సంజనకు వాంతులు. అస్వస్థతకు గురైన సంజనను ఇంటికి పంపించిన ప్రిన్సిపాల్, వార్డెన్ఇం. టికి వెళ్ళిన సంజనకు అస్వస్థత తగ్గకపోవడంతో ఈ నెల 29న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన తండ్రి రవి.. దీనిపై ఫోన్ చేయగా స్పందించని ప్రిన్సిపాల్ఈ. నెల 28న ఉదయం జీరా రైస్ ఇచ్చారు. అసెంబ్లీ సమయం కావస్తుండడంతో తొందరలో తింటుండగా అన్నంలో పురుగు కనిపించింది. దీంతో వాంతులు చేసుకున్నాను.. తనతో పాటు మరో 10 మందికి వాంతులు అయ్యాయని తెలిపిన విద్యార్థిని సంజన.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.