జగిత్యాల జిల్లా: మెట్ పెల్లి ఆర్డిఓ కార్యాలయంని తనిఖీ చేసి ఉద్యోగులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం కోర్టు కేసులు ధరణి దరఖాస్తులను పరిశీలించారు.ఆర్డీవో ఆఫీసుకు వచ్చే అన్ని ఫిర్యాదులను స్వతరమే పరిష్కరించాలని అన్నారు. అధికారులందరు సమయపాలన పాటించాలని సూచించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.