భద్రాచలం: ఏఎస్పీగా భాద్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ గారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.మానస వాచా కర్మణా తన బాధ్యతలు ఎలాంటి తన పర బేధం లేకుండా కర్తవ్యం నిర్వహిస్తానని ఆయన తెలిపారు.బాధితులకు సత్వర న్యాయం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. తప్పు చేసిన వారిని నేరాలకు పాల్పడే వారిని ఎలాంటి స్థితిలో అయినా వదిలిపెట్టకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంచి నెర రహిత సమాజం వైపు తన విధులను నిర్వహిస్తానని తెలియజేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.