https://drive.google.com/file/d/1IJ7h1k_IcuGoBZ1cwd047gWMKRApWBrX/view?usp=drivesdk
వరంగల్ జిల్లా – చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా.. అధికారులు, కాంగ్రెస్ నాయకులను నిలదీసిన తండా ప్రజలు తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండా పైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని… మా తండాను ఎట్టి పరిస్థితిలో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటుమా తండాను యధావిధిగా గ్రామపంచాయతీగా కొనసాగించాలని.. అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండా వాసులు.
Our Telangana Citizen Reporter.
Mr. A.Maveen Kumar.