జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలుకొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేతెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకొని పోయేంతజగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న ఆకతాయిలువిధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిఓ పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌కు, సిబ్బందికి మధ్య వాగ్వివాదంపోలీసులకు సమాచారం ఇచ్చిన బంక్ యాజమాన్యంవిచారణకు వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంక్‌లో విధ్వంసానికి యత్నించిన వ్యక్తులువిధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్,తమ్మ గంగారాం లపై కేసు నమోదు టౌన్ ఎస్సై గీతఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకొని పోయిన ఎమ్మెల్యే.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.