• About Police News+
  • Police Day
  • English
  • தமிழ்
  • ಕನ್ನಡ
Friday, May 9, 2025
Police News + Telugu
  • Home
  • About Police
    • INTERPOL
    • Indian Police
    • Telangana Police
  • DGP
  • CM News
  • DGP News
  • POLICE NEWS
    • POLICE APPRECIATIONS
    • POLICE AWARDS
    • POLICE CONDOLENCES
    • POLICE SPORTS
    • POLICE TRANSFERS
  • City Police
    • Cyberabad City Police
    • Hyderabad City Police
    • Karimnagar City Police
    • Khammam City Police
    • Nizamabad City Police
    • Rachakonda City Police
    • Ramagundam City Police
    • Siddipet City Police
    • Warangal City Police
  • North Zone
    • Adilabad District Police
    • Jagityal District Police
    • Jayashankar Bhupalpally District Police
    • Kothagudem District Police
    • Kumarambheem Asifabad District Police
    • Mahabubabad District Police
    • Mulugu District Police
    • Nirmal District Police
    • Rajanna Sircilla District Police
  • West Zone
    • Jogulamba Gadwal District Police
    • Kamareddy District Police
    • Mahabubnagar District Police
    • Medak District Police
    • Nagarkurnool District Police
    • Nalgonda District Police
    • Narayanapet District Police
    • Sangareddy District Police
    • Suryapet District Police
    • Vikarabad District Police
    • Wanaparthy District Police
  • Politics
  • Other News
No Result
View All Result
  • Home
  • About Police
    • INTERPOL
    • Indian Police
    • Telangana Police
  • DGP
  • CM News
  • DGP News
  • POLICE NEWS
    • POLICE APPRECIATIONS
    • POLICE AWARDS
    • POLICE CONDOLENCES
    • POLICE SPORTS
    • POLICE TRANSFERS
  • City Police
    • Cyberabad City Police
    • Hyderabad City Police
    • Karimnagar City Police
    • Khammam City Police
    • Nizamabad City Police
    • Rachakonda City Police
    • Ramagundam City Police
    • Siddipet City Police
    • Warangal City Police
  • North Zone
    • Adilabad District Police
    • Jagityal District Police
    • Jayashankar Bhupalpally District Police
    • Kothagudem District Police
    • Kumarambheem Asifabad District Police
    • Mahabubabad District Police
    • Mulugu District Police
    • Nirmal District Police
    • Rajanna Sircilla District Police
  • West Zone
    • Jogulamba Gadwal District Police
    • Kamareddy District Police
    • Mahabubnagar District Police
    • Medak District Police
    • Nagarkurnool District Police
    • Nalgonda District Police
    • Narayanapet District Police
    • Sangareddy District Police
    • Suryapet District Police
    • Vikarabad District Police
    • Wanaparthy District Police
  • Politics
  • Other News
No Result
View All Result
Police News + Telugu
No Result
View All Result
Home West Zone Kamareddy District Police

SI, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరొకరు చెరువులో దూకి ఆత్మహత్య..?

SANJEEV BHANDARI by SANJEEV BHANDARI
December 25, 2024
in Kamareddy District Police
0
SI, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరొకరు చెరువులో దూకి ఆత్మహత్య..?
1.6k
VIEWS
Share on FacebookShare on Twitter

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది.ఇద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. బుధవారం సాయంత్రం బిబిపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎస్సై సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా తెలిసింది. బుధవారం రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్సై కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు బిబిపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగురు ఆత్మహత్యకు పాల్పడటం సంచలంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీసింధూశర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివనగర్, బిక్కనూర్, కామారెడ్డి పట్టణ సిఐలు, ఎస్సైలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చెరువు పరిధి పెద్దగా, లోతుగా ఉండటంతో పాటు చీకటి కావడంతో గాలింపునకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం. 10 సంవత్సరాలుగా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతికి తల్లిదండ్రులు, చెల్లె, తమ్ముడు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన శృతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే పిరికితనం లేదని ఆమె సోదరుడు నటరాజ్ దిశతో మాట్లాడుతూ తెలిపారు. గతంలో శృతికి పెళ్లయినప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుందని తెలిసింది. చెరువు వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెస్క్యూ టీం గాలింపులు కొనసాగుతున్నాయి.ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ఏం జరిగి ఉంటుందని, వీరిద్దరి మధ్య అధికారి, సబార్డినేట్ బంధం కాకుండా వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే భేదాభిప్రాయాలతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమోనని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు నేవీ పోలీసు శాఖలోని ఏ స్థాయి అధికారి ఇంతవరకు ధృవీకరించడం లేదు. వీరితో పాటు నిఖిల్ అనే వ్యక్తి వీరి మధ్యలో ఎందుకు వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆపరేటర్ నిఖిల్ కు ఏం సంబంధం, ఈ ఘటనతో నిఖిల్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలకు ఏ ఆధారము దొరకడం లేదు. ఎస్సై సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతిల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్‌కు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా, బిక్నూర్‌లో ఎస్సైగా పనిచేసే సాయికుమార్, బీబీ పేటలో కానిస్టేబుల్‌గా పని చేసే శృతి, ఇంకా నిఖిల్ వీరు ముగ్గురు సదాశివ నగర్ మండలం పరిధిలో ఈ చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు?ముగ్గురు కలిసే వచ్చారా.. లేదంటే విడివిడిగా వచ్చారా.. అనే సందేహాలకు సరైన సమాధానం దొరకడం లేదు. చెరువు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరిగి ఉంటుంది? ఈ విషయంపై చర్చ జరిగి ఉంటుంది.. వీరి ఆత్మహత్యకు ప్రేరేపించిన అంత పెద్ద టాపిక్ ఏమై ఉంటుంది.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిని తొలిచేస్తున్నాయి.

Our Telangana Citizen Reporter.

Mr. A. Naveen Kumar.

Tags: #Kamareddy

City Police

  • Cyberabad City Police
  • Hyderabad City Police
  • Karimnagar City Police
  • Khammam City Police
  • Nizamabad City Police
  • Rachakonda City Police
  • Ramagundam City Police
  • Siddipet City Police
  • Warangal City Police

North Zone

  • Adilabad District Police
  • Jagityal District Police
  • Jayashankar Bhupalpally District Police
  • Kothagudem District Police
  • Kumarambheem Asifabad District Police
  • Mahabubabad District Police
  • Mulugu District Police
  • Nirmal District Police
  • Rajanna Sircilla District Police

West Zone

  • Jogulamba Gadwal District Police
  • Kamareddy District Police
  • Mahabubnagar District Police
  • Medak District Police
  • Nagarkurnool District Police
  • Nalgonda District Police
  • Narayanapet District Police
  • Sangareddy District Police
  • Suryapet District Police
  • Vikarabad District Police
  • Wanaparthy District Police
  • National Head Office
  • National Regional Head Office
  • About Police News+

© 2023 Newsmedia Association of India - Developed by JMIT.

No Result
View All Result

© 2023 Newsmedia Association of India - Developed by JMIT.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In