జగిత్యాల జిల్లా: రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కొత్త డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొనీ,పాఠశాలను, వంటగదినీ పరిశీలించి,హాస్టల్ రోజువారీ డైట్ గైడ్ ను ఆవిష్కరించి,క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమోంటో లు అందజేసి,విద్యార్థులు,పేరెంట్స్ తో కలిసి బొజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి,స్పెషల్ ఆఫీసర్ డా.నరేష్, ప్రిన్సిపాల్ చైతన్య,మాజీ సర్పంచ్ లు చెరుకుజాన్,గంగన్న,నాయకులు నక్క ఇంద్రయ్య,నక్కల రవీందర్ రెడ్డి,ఏలేటి రాజీ రెడ్డి,సత్తి రెడ్డి, పురీపాటి రాజీ రెడ్డి,చంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ బోనగిరినారాయణ,సుధాకర్ ,బాపు రెడ్డి, ప్రభాత్ సింగ్ ఠాగూర్,వంశి,యం ఏ అరిఫ్,రాజేష్,నాయకులు,విద్యార్థుల తల్లి దండ్రులు,తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.