జగిత్యాల జిల్లా: కొత్త బస్టాండ్ కు చెందిన రాజు అనే ఆటో డ్రైవర్ తను ధర్మపురి వెళ్లి వచ్చే దారిలో వెల్గొండ స్టేజ్ రోడ్డు పై తనకి ఒక బ్యాగ్ దొరికింది అ బ్యాగ్ లో విలువైన బంగారo తులం నర కుతికట్టు మరియు ముబాయిల్ ఫోన్ నగదు కూడా ఉండటం తో మైబాద్ కు చెందిన మహిళ ధర్మపురి గంగ, లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి దర్శననికి వచ్చిన మహిళ తమ బ్యాగ్ కోసం వెతుకుతు తమ ఫోన్ కి ఫోన్ చేయడం తో తనతో మాట్లాడి తమాదే అని నిర్దారించిన పిదప కొత్త బస్టాండ్ అడ్డా పెద్ద మనుషుల సమక్షంలో తమ విలువైన వస్తువులు అన్ని చూపించి అప్పాజెప్పడం జరిగింది, మహిళ తమ కుటుంబం జగిత్యాల ఆటో డ్రైవరన్న కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజు ఆటో డ్రైవర్ కీ రుణపడి ఉంటాం అని అర్షం వ్యక్తం చేసింది.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.