భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది… భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెప్పింది…ఈ కల్తీ పాలను నియంత్రించకపోతే భారతదేశం క్యాన్సర్ బారిన పడటం కాయంకేవలం సిటీ లలోనే కాదు ప్రతి పల్లెటూరు లలో ఈ కల్తీ పాల వ్యాపారం చేస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. యూరియా, పెట్రోలియ్మ్ ప్రోడక్ట్ లతో తయారు చేస్తున్నారు అక్రమ సంపాదన ద్యేయం…..తనిఖీ చేసిన అధికారులకు కొంత సొమ్ము ముట్ట చెప్పడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు….అధికారులె కాదు సామాన్యులు కూడా వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది…అసలు ఎన్ని పాలిచ్చే గేదెలు. ఆవులు ఉన్నాయి ఎన్ని పాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది…
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.