హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీచేసింది.
బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి కలెక్టర్ గా ఈయన పనిచేసిన సమయంలో భూ కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar