జగిత్యాల జిల్లా :-ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం చేస్తున్న నిరసన దీక్షకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటించిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ,జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ,మాజీ మార్క్ ఫెడ్ మాజీ ఛైర్మన్ లోక బాపురెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ తో నిరసన చేపడుతూ దీక్ష నిర్వహించడం దురదృష్టకరంనేను మంత్రిగా పనిచేసిన రోజు రెండు గుంటల స్థలం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలలో కలెక్టర్ లకు ఫోన్ చేయించనం . ప్రభుత్వం,మంత్రిగా అధికారులకు ఇవ్వాలని అన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు వైఖరి కారణం అయింది.ప్రజలకు,ప్రభుత్వంకు వారధిగా ఉండే జర్నలిస్ట్ లకు ముప్పై ఏళ్లుగా ఇళ్ల స్థలాలు రాకపోవడం విచారకరం.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,మాజీ జెడ్పీటీసీలు మహేష్,జలంధర్,నాగం భూమన్న,పాక్స్ చైర్మన్ వెంకట మాధవరావు,మాజీ AMC చైర్మన్ నాగేశ్వర్ రావు,వైస్ చైర్మన్ ఆసిఫ్,అర్బన్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగేల గంగారెడ్డి,శీలం ప్రవీణ్,గంగారెడ్డి,లక్ష్మణ్,గంగారాం,గంగాధర్,గాజుల.
Our Telangana Citizens Reporter.
Mr. Shivacharan Chippa