కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులు ట్రబుల్ మాంగర్స్ ను పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని తెలియజేశారు.