సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అదనపు డి.జి.పి. షికాగోయల్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ప్రతి పోలీసు స్టేషన్ లలో సైబర్ వారియర్స్ కు ప్రత్యేక ఫోన్స్, సిమ్స్ అందించడం జరిగింది.
పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్ క్రైమ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు, తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ నేర బాదితులకు మెరిగైన సేవలు అందించాలని సూచించారు.
సైబర్ నేరాలకు గురైన వ్యక్తులు 1930 కి కాల్ చేసి గాని, ఎన్సిఆర్పి పోర్టల్ ద్వారా గాని ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవడానికి తిరిగి 1930 కాల్ చేసిన వెంబడే తమ ఏరియా లో గల సైబర్ వారియర్ కు సులువుగా ఫోన్ కనెక్ట్ అయి తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాల్ని పోలీస్ కమిషనర్ మేడం గారు సూచించారు.
పోలీస్ స్టేషన్ ల వారీగా సైబర్ వారియర్స్ ఫోన్ నంబర్స్
సిద్దిపేట రూరల్/ 8712657665,
సిద్దిపేట 3 టౌన్/ 8712657666,
గౌరారం/ 8712657667, తొగుట/ 8712657668, రాజగోపాలపేట/ 8712657669,
మర్కుక్/ 8712657760, సిద్దిపేట 2 టౌన్ / 8712657761,
సిద్దిపేట 1 టౌన్/ 8712657762,
కొమురవెల్లి/ 8712657763, రాయపోల్/ 8712657764, అక్కన్నపేట/ 8712657765, మద్దూర్/ 8712657766, చేర్యాల/ 8712657767, భూంపల్లి/ 8712657768, కుకునూరుపల్లి/ 8712657769,
మిరుదొడ్డి/ 8712657770, ములుగు/ 8712657771, జగదేవపూర్/ 8712657772,
బేగంపేట/ 8712657773, గజ్వేల్/ 8712657774, దౌల్తాబాద్/ 8712657775, దుబ్బాక/ 8712657776, చిన్నకోడూర్/ 8712657778, కోహెడ/ 8712657779, హుస్నాబాద్/ 8712657780,
బెజ్జంకి/8712657781.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది