హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ నుంచి మొదలు… పై అధికారుల వరకు సిబ్బందిని పూర్తిగా బదిలీ చేశారు. ఇందులో ఎసై లు, ఏఎసై లు, పీసీలతో పాటు హోంగార్డ్లు ఉన్నారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయం లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేసేందుకు కొత్త వారిని నియమిస్తూ కూడా ఉత్తరువులు జారీ అయ్యాయి.
News from our Karim Nagar Citizen Reporter
Gandhe Rakesh