కరీంనగర్ జిల్లా: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని జస్టిస్ కుమారయ్య న్యాయ కళాశాలలో చదరంగం, క్యారమ్స్, పాటలు, నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె జలజ నిర్వహించారు, కళాశాల ప్రిన్సిపాల్ Dr .కే.జలజ మాట్లాడుతూ క్రీడలు విద్యార్ధి మానసిక ఉల్లాసాన్ని మరియు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. . ఈ పోటీల్లో అధ్యాపకులు కె.సత్తయ్య, బి.వీర సుందర్, ఎం.భార్గవ్, ఆర్.నాగ మల్లేశ్వరి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ పోటీలను నిర్వహించడానికి సమన్వయ కర్తలుగా విద్యార్థులు కే.రత్న ప్రవీణ్ రెడ్డి , కే.రోహన్ రెడ్డి , రాజేష్ శర్మ,స్.రాజేందర్, చిదురా మహేష్ , అనికేత్ తదితరులు ఈ పోటీలను విజయవంతం చేయడం జరిగింది.
ఈ పోటీల్లో పాల్గొన్న న్యాయ విద్యార్థులు విజేతలు :
క్యారమ్స్ డబుల్స్ మహిళా విభాగంలో :- ప్రధమ బహుమతి : అభినయ & హరిత – ద్వితీయ బహుమతి : ప్రీతీ & ఝాన్సీ క్యారమ్స్ డబుల్స్ పురుషుల విభాగంలో :- ప్రధమ బహుమతి : మహేష్ & సురేందర్ – ద్వితీయ బహుమతి : సంపత్ & ఉదయ్ కిరణ్ చెస్ మహిళా విభాగం :- ప్రధమ బహుమతి : శరణ్య – ద్వితీయ బహుమతి :మౌనిక చెస్ పురుషుల విభాగం :- ప్రధమ బహుమతి : విష్ణు – ద్వితీయ బహుమతి :ప్రభాస్ పాటల పోటీల్లో:- ప్రధమ బహుమతి : స్వాతి శ్రీ – ద్వితీయ బహుమతి :సుకృతి నృత్య విభాగం:- ప్రధమ బహుమతి : ధర్మారెడ్డి – ద్వితీయ బహుమతి :శ్రీలేఖ
Our Telangana Citizens Reporter.
Mr. Rakesh Gandhe.