

వికారాబాద్ జిల్లా: బస్సును సైడ్ కు ఆపే క్రమంలో మట్టి కూరుకుపోయి బోల్తాపడ్డ బస్సు.బస్సులో ఉన్న మహిళల తలలకు గాయాలు, పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మరికొందరు క్షతగాత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు.బస్సులో మొత్తం 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.30 మందికి స్వల్ప గాయాలు నలుగురు మహిళలకు తీవ్రగాయాలు.పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఘటన.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటున్న ప్రయాణికులు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.