సిరిసిల్ల జిల్లా : జిల్లా కేంద్రంలో ఈ రోజు పోలీసులు మరియు NGO సంయుక్తంగా కలిసి లోకల్ యువతకు సీసీటీవీ ఇన్స్టలేషన్ మరియు టెక్నీషియన్ కోర్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ లోకల్ యువత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా స్వయం ఉపాదితోనో తమ జీవితాలను ఉన్నతంగా మార్చుకుంటారు. ఉపాధి లేని లేదా అవకాశం లేని యువత తప్పుడు దార్లు పట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ శిక్షణ ద్వారా వారు స్వయం ఉపాది లేదా పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి పని చేసే అవకాశం కల్పించుకుంటారు అని పేర్కొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa.