వరంగల్ జిల్లా: నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్.ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికలను ట్రాప్.ముఠాలో ఉన్న హిందూ అమ్మాయిలతో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు.ఆపై నర్సంపేట తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ముఠా.ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్టు చేసిన పోలీసులు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.