పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో BA, MAలో టాపర్‌గా నిలిచారు. తర్వాత కేంబ్రిడ్జ్‌కి వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ D ఫిల్ పొందారు – మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వైపు నడిపించారు.మన్మోహన్ సింగ్ అంకిత భావానికి నిదర్శనం ఆయన తన పదవీ కాలమంతా సభకు హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా సరే వీల్ చైర్‌లో కూడా వచ్చారు. పార్లమెంటులో తన చివరి ప్రసంగం నోట్ల రద్దుపై మాట్లాడారు. అది “వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ” అని విమర్శించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.