- బీసీల అభివృద్ధికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ బహిరంగ లేఖ
- బీ.సీ.లకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటుగా విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా ఆ మేరకు రిజర్వేషన్లు పెంపుదలకు, రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలి
- బీ.సీల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. అందుకు చేసే నిర్మాణాత్మక సూచనలు, వాటి అమలుకు విజ్ఞప్తి.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen kumar.