కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రి రూ. 37 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు. గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ప్రతిమ ఆసుపత్రి యాజమాన్యం. ప్రాపర్టీ టాక్స్ తో పాటు రూ.6 లక్షల వరకు ట్రేడ్ లైసెన్స్ పెండింగ్ ఉందన్న GHMC అధికారులు.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen Kumar.